Saturday, September 5, 2015

The words of Siva...

Every time I sit to write a song, I have this innate feeling of taking up challenges to write songs from different genres and emotions like tragedy, devotional and contemporary worldly things. This very song is my first attempt in devotional.

I tried many a time to write a song, praising god, but most of the times I couldn't dare because I know I cannot complete such songs without the best vocabulary. After listening to this song for about 40-50 times, there came a feeling that I can write some meaningful words for this tune without tampering its true depth. Moreover, I experimented by taking the original tribal lyrical essence to its core. Here you go...

Song: Sada Siva Sanyasi
Movie:  Khaleja
Music:  Manisharma
Lyrics:  Ramajogayya Sastry
Singers:  Ramesh Vinayagam, Karunya

Alternative Lyrics:  Swaroop Annapragada

కోటి నాగుల ప్రభువయ్యా.. కాళ రాత్రుల పతివయ్యా..
సాటి గొంతుల ఘోషలు వినవయ్యా.. సాంబయ్య.. నిద్దుర మేల్కొని పరుగున రావయ్యా...
వేట బువ్వల ముద్ధెట్టి.. నీళ్ళు నెత్తిన చల్లేత్తే..
పూజ సేసిన పున్నెం వద్దయ్యా.. లింగయ్య.. బతుకుల బరువుని తీస్తే చాలయ్యా...

కాలాలనేలేటోడా.. కొమ్మ పూతలు పూయనివ్వా..!
కూడెట్టి కాసేటోడా.. వాగు వంకలు పారనివ్వా..!
హే.. పాశమే శాపమై ఉరకెయ్యగా.. కాలయముడే కాటికి పిలిచాడురా..
ఆ పసోడి బాధలే కదిలించగా.. అరక్షణమే చాలుర నిప్పై దిగిరావా...
హే.. కల్లోల కడలి ఎరుపెక్కినా.. పట్టు ఈడనే ఈడని మెత్తనోడురా..
సుర పీకలో భద్రంగా దాపెట్టినా.. సరి చేసే బలమే నవ్వై వెలిగేరా...
పానానికీ.. పంతానికీ.. అట్టెడవయ్యా.. పరమేశా...

శూలాల శంకర సామి.. సీకు సింతలనాపవేమి...
హే.. ముక్కోటి దేవుల సామి.. మూడు కన్నుల సూడవేమి...

ఓం నమఃశివ జై జై జై.. గంగ నాయక జై జై జై..
ఓం నమఃశివ హర హర శంభో జై.. శంభో జై.. హర హర శంభో శంకర జై జై జై...          ॥ 2 ॥

కాలాలనేలేటోడా.. కొమ్మ పూతలు పూయనివ్వా..!
కూడెట్టి కాసేటోడా.. వాగు వంకలు పారనివ్వా..!
హే.. మొట్టిన ముప్పంతా మండగా.. తుదమోట్టించే ముక్కంటే అండ రా..
ఎహే.. బల్లాల భేతాళులెందరొచ్చినా.. నరనరమే జంగమ దేవుని మాలలు రా...
హే.. సచ్చిన లోకంలో దేవరా.. నీకు బూడిద బొట్టెట్టి కొలిచేమురా..
కన్నోళ్ళ ఆచూకి కోసం ఇక చూడక.. మా గుడిలో సామై దారే చూపిరా...
ఆటాడేది.. ఆడించేది.. అడ్డేసేది.. నువ్వేగా..

శూలాల శంకర సామి.. సీకు సింతలనాపవేమి...
హే.. ముక్కోటి దేవుల సామి.. మూడు కన్నుల సూడవేమి...

ఓం నమఃశివ జై జై జై.. గంగ నాయక జై జై జై..
ఓం నమఃశివ హర హర శంభో జై.. శంభో జై.. హర హర శంభో శంకర జై జై జై...          ॥ 2 ॥

Koti naagula prabhuayya... Kaala raatrula pathivayya...
Saati gonthula ghoshalu vinavayya.. Sambayya... Niddura melkoni paruguna raavayya...

Veyta nuvvala muddhetti... Neellu nethina challetthe...
Pooja sesina punnem vadhayya... Lingayya... Bathukula baruvuni teesthe chaalayya...

Kaalaalaneletoda... Komma poothalu pooyanivva..?
Koodetti kaasetodaa... Vaagu vankalu paaranivvaa..?
Hey.. Paasame saapamai urakeyyagaa... Kaala yamude kaatiki pilichadu raa...
Aa pasodi baadhale kadhilinchagaa... Arakshaname chaaluraa nippai digiraavaa...
Hey.. Kallola kadali erupekkinaa.. Pattu eedane eedani methanodu raa...
Sura peekalo bhadramga daapettinaa.. Sari chese balame navvai velige raa...

Paanaaniki... Panthaniki... Attedayya... Paramesa...

Soolaala Sankara saami... Seeku sintala naapavemi...
Mukkoti devula saami... Moodu kannula soodavemi...

Om Namah Siva Jai Jai Jai... Ganga naayaka Jai Jai Jai... Om Namah Siva Hara Hara Shambho Jai.. Shambho Jai... Hara Hara Shambho Sankara Jai Jai Jai...

Kaalaalaneletoda... Komma poothalu pooyanivva..?
Koodetti kaasetodaa... Vaagu vankalu paaranivvaa..?
Hey.. Mottina muppantha mandaga... Tudhamottinche mukkante anda ra...
Ehe ballela bethalu rendharochinaa... Naranarame jangama devuni maalalu raa...
Hey.. Sachina lokamlo devaraa... Neeku boodidha bottetti kolichemuraa...
Kannolla aachooki kosam choodaka.. Maa gudilo saamai daare chupiyraa...

Aatadedi... Aadinchedi... Addesedi... Nuvvegaa...

Soolaala Sankara saami... Seeku sintala naapavemi...
Mukkoti devula saami... Moodu kannula soodavemi...

Om Namah Siva Jai Jai Jai... Ganga naayaka Jai Jai Jai... Om Namah Siva Hara Hara Shambho Jai.. Shambho Jai... Hara Hara Shambho Sankara Jai Jai Jai... ||2||

Meaning:

కోటి నాగుల ప్రభువయ్యా.. కాళ రాత్రుల పతివయ్యా..
సాటి గొంతుల ఘోషలు వినవయ్యా.. సాంబయ్య.. నిద్దుర మేల్కొని పరుగున రావయ్యా...

O' lord for crores of snakes.. Lord of bad dreams (He controls all those bad elements)...
Please listen to our wishes and desires.. O' Lord Siva... Please wake from meditation and come at once...

వేట బువ్వల ముద్ధెట్టి.. నీళ్ళు నెత్తిన చల్లేత్తే..
పూజ సేసిన పున్నెం వద్దయ్యా.. లింగయ్య.. బతుకుల బరువుని తీస్తే చాలయ్యా...

We shall offer you our hunt.. We'll perform abhisheka...
We don't need all the moksha of doing pooja but please remove burdens in our life...

కాలాలనేలేటోడా.. కొమ్మ పూతలు పూయనివ్వా..!
కూడెట్టి కాసేటోడా.. వాగు వంకలు పారనివ్వా..!

O' lord who rules time, you can make leaves sprout from branches (you can help us flourish over time)...
O' lord who gives our daily bread and guards us, you can make rivers flow (you can make our lives go with no obstacles)...

హే.. పాశమే శాపమై ఉరకెయ్యగా.. కాలయముడే కాటికి పిలిచాడురా..
ఆ పసోడి బాధలే కదిలించగా.. అరక్షణమే చాలుర నిప్పై దిగిరావా...

When Yamapaasam became a sin and chasing.. When Yama is calling to graveyard...
When you were moved by that little kid's pain (Markandeya).. You were there in a flash with rage...

హే.. కల్లోల కడలి ఎరుపెక్కినా.. పట్టు ఈడనే ఈడని మెత్తనోడురా..
సుర పీకలో భద్రంగా దాపెట్టినా.. సరి చేసే బలమే నవ్వై వెలిగేరా...

When the seas became violent and red, you stayed calm and strong...
You swallowed all the poison and kept it safe in your throat.. You have that glowing smile which has enough strength to balance things in the world...

పానానికీ.. పంతానికీ.. అట్టెడవయ్యా.. పరమేశా...

O' lord Paramesa... You are the bridge between love and ego...

శూలాల శంకర సామి.. సీకు సింతలనాపవేమి...
హే.. ముక్కోటి దేవుల సామి.. మూడు కన్నుల సూడవేమి...

O' lord whose weapon is a trident, please stop our sorrows with it...
O' lord of all 33 crore gods, bless us with your 3 eyes...

హే.. మొట్టిన ముప్పంతా మండగా.. తుదమోట్టించే ముక్కంటే అండ రా..
ఎహే.. బల్లాల భేతాళులెందరొచ్చినా.. నరనరమే జంగమ దేవుని మాలలు రా...

All those hitting problems are burning... You with three eyes is our savior to destroy them...
No matter who ever with evil weapons might come, You'll have their veins as garlands...

హే.. సచ్చిన లోకంలో దేవరా.. నీకు బూడిద బొట్టెట్టి కొలిచేమురా..
కన్నోళ్ళ ఆచూకి కోసం ఇక చూడక.. మా గుడిలో సామై దారే చూపిరా...

You are the master of graveyards (or) You are the lord of hell... We'll worship you by applying ash...
Don't search for your origins (which is non-existent)... Please be our lord in our temple and guide us...

ఆటాడేది.. ఆడించేది.. అడ్డేసేది.. నువ్వేగా..

You are the one who plays the game... Who will make us play... And who help us when in need...