ఇన్నాళ్ళు తెలుగు మీద ఇష్టాన్ని పెంచుకోటానికి, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని పెంచుకోటానికి తోచిన దారుల్లో నడుస్తూ కొత్త దారులు వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తున్నా... ఉన్న పాటలనే తీసుకొని వాటికి నా సొంత పదాలు కూర్చి రాయటం మొదలుపెట్టా... నాకు నేనే పరీక్ష పెట్టుకొని రకరకాల సందర్భాలలో పాటలు రాయాలి అని ప్రయత్నించి, ఆ పరీక్షకి నేనే మాస్టారుగా ఉంటూ 35 మార్కులు వేస్కొని పాస్ అయిపోయా అని చంకలు కూడా గుద్దేసుకున్నా... ప్రేమ పాటలు, యువత పాటలు, ఆలోచింపచేసే పాటలు, భగ్న పాటలు చివరికి భక్తి పాట కూడా రాసా... కాని తరగతి పెరుగుతున్న కొద్దీ కొత్త పాఠాలు వస్తాయి... అమ్మ మీద పాట రాయటానికి నాకు తెలిసిన పదాలు సరిపోవు అనిపించింది... ఇప్పటికే ఉన్న పాటలని మార్చి నా పదాలని ఇరికించటానికి కూడా మనసు ఒప్పుకోలేదు... అందుకే ఈ కొత్త పాఠం మొదలుపెట్టి ఈసారికి పాట కాకుండా కవిత లాగా కానిచ్చేద్దాం అనుకున్నా...
అమ్మ మీదున్న ప్రేమ, గౌరవం చూపించటానికి ప్రపంచంలోని భాషలు అన్ని కలిసినా పదాలు సరిపోవు... ఇక నాకు తెలిసిన ఆ కొంచెం తెలుగు గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు... అయినా నా ప్రయత్నం ఆపేయాలి అనుకోకుండా మొదలుపెట్టా... భాషాదోషాలు లాంటివి పట్టించుకోకుండా చదువుకోండి... నచ్చితే అమ్మని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి...
ఇది అమ్మకి అంకితం... (దయచేసి మీ అమ్మ, మా అమ్మ అని చదవద్దు...)
నీ అక్షువులు చూసే తొలి చూపు అమ్మ...
నీ మాటలు నేర్పే తొలి గురువు అమ్మ...
నీ అక్షరాలు పలికే తొలి శబ్దం అమ్మ...
నీ బాధ్యత మోసే తొలి గుండె అమ్మ...
నీ ఆటకి వచ్చే తొలి కేరింత అమ్మ...
నీ ఆర్తికి నొచ్చె తొలి కలవరం అమ్మ...
నీ నడకకి పడే తొలి అడుగు అమ్మ...
నీ నడతకి చేసే తొలి ఆలోచన అమ్మ...
నీ ఆనందానికి తొలి సంబరం అమ్మ...
నీ అలకకి తొలి సమాధానం అమ్మ...
నీ భయానికి తొలి భరోసా అమ్మ...
నీ బ్రతుకుకి తొలి బాట అమ్మ...
నీ నవ్వుకి తొలి వెలుగు... నీ నలతకి తొలి వెలితి...
నీ స్థాయికి తొలి మెట్టు... నీ సొమ్ముకి తొలి ముడుపు...
నీ కలలకి తొలి ఆశ... నీ కష్టానికి తొలి చెమట...
ఈ ప్రపంచానికి అంకురార్పణ... ఈ విశ్వానికి అంత్య దిశ...
అమ్మ... అమ్మ... అమ్మ...
Meaning:
నీ అక్షువులు చూసే తొలి చూపు అమ్మ...
నీ మాటలు నేర్పే తొలి గురువు అమ్మ...
నీ అక్షరాలు పలికే తొలి శబ్దం అమ్మ...
నీ బాధ్యత మోసే తొలి గుండె అమ్మ...
The very first sight of your eyes is a mother...
The first teacher to teach you words is a mother...
The first letter you learn in Telugu alphabet is the sound of a mother... (అ - అమ్మ... ఆ - ఆవు...)
The first responsibility of yours is taken by a mother...
నీ ఆటకి వచ్చే తొలి కేరింత అమ్మ...
నీ ఆర్తికి నొచ్చె తొలి కలవరం అమ్మ...
నీ నడకకి పడే తొలి అడుగు అమ్మ...
నీ నడతకి చేసే తొలి ఆలోచన అమ్మ...
The first applause for your play in childhood is from a mother...
The first heart to feel sad for your hunger/thirst is of a mother...
The first step to make you walk is from a mother...
The first thought about your behaviour is given by a mother...
నీ ఆనందానికి తొలి సంబరం అమ్మ...
నీ అలకకి తొలి సమాధానం అమ్మ...
నీ భయానికి తొలి భరోసా అమ్మ...
నీ బ్రతుకుకి తొలి బాట అమ్మ...
The first celebration for your happiness is a mother...
The first soothing for your anger comes from a mother...
The first support for your fears is a mother...
The first path for your wonderful life is a mother...
నీ నవ్వుకి తొలి వెలుగు... నీ నలతకి తొలి వెలితి...
నీ స్థాయికి తొలి మెట్టు... నీ సొమ్ముకి తొలి ముడుపు...
నీ కలలకి తొలి ఆశ... నీ కష్టానికి తొలి చెమట...
ఈ ప్రపంచానికి అంకురార్పణ... ఈ విశ్వానికి అంత్య దిశ...
అమ్మ... అమ్మ... అమ్మ...
The first spark for your smile... The first pain for your problem...
The first step for your status... The first penny for your money...
The first wish for your dreams... The first drop of sweat for your hard work...
The beginning of this world... The final destination for this universe...
Everything... Everything is a mother...