From a long time, I'm thinking of new situations to write a song. Then, I found this masterpiece. A song with aspirations of young loving couple to get married. This song exemplifies the love between the couple in addition to their future dreams of binding together forever.
Song: Mast Magan
Movie: 2 States
Music: Shankar Ehsaan Loy
Lyrics: Amitabh Bhattacharya
Singers: Arijit Singh, Chinmayi Sripaada
Alternative Lyrics: Swaroop Annapragada
ఈ కలల గాలి.. తీయగా మీటి..
నిద్దురే లేపి నిజమై వచ్చె...
ఓ.. కాటుకే కొంటెగా కోసె...
చెక్కిలే చాటుగా చూసె...
చేతులే కసిరి.. పెదవులు పలికె..
నీ నుదిటి ముద్దే బొట్టుగా నవ్వె...
నాలోని నువ్వు.. నీలోని నేను.. జత గుండెలింక ఒకటయ్యే...
నాలోని నువ్వు.. నీలోని నేను.. ఎద ఎదురుచూపుకి ఈ పెళ్లే...
ఎడడుగులేస్తే.. ప్రేమంతా మాదే...

నాలోని నువ్వు.. నీలోని నేను.. ఎదకే ఈ పెళ్లే...

ఓ..ఓ.. కాటుకే కళ్ళకై చూసే..
చెక్కిలే చెంపకై వేచే..
చేతులే కసిరి..పెదవులు పలికె..
నీ వేలి స్పర్శే బంధం వేసే...
నాలోని నువ్వు.. నీలోని నేను.. జత గుండెలింక ఒకటయ్యే...
నాలోని నువ్వు.. నీలోని నేను.. ఎద ఎదురుచూపుకి ఈ పెళ్లే...
మూడు ముళ్ళు వేసి.. మనసులు కలిపె..

నాలోని నువ్వు.. నీలోని నేను.. ఎదకే.. ఎద ఎదురుచూపుకి ఈ పెళ్లే...
ఆకాశాన్నే తాడుగా చుడితే.. నా చెలియకి తాళిగా సరితూగునా...
తారలు అన్నీ కలిసినా కానీ.. మన ప్రేమాక్షింతలుగా సరిపోవుగా..
దూరాన్నంతా దూరం చేసి.. దగ్గరయ్యే రోజే రోజూ పలకరిస్తే...

This comment has been removed by a blog administrator.
ReplyDelete